Satyanveshana

ebook

By Satyam Mandapati

cover image of Satyanveshana

Sign up to save your library

With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.

   Not today
Libby_app_icon.svg

Find this title in Libby, the library reading app by OverDrive.

app-store-button-en.svg play-store-badge-en.svg
LibbyDevices.png

Search for a digital library with this title

Title found at these libraries:

Loading...

దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలు రాసి, డజనుకి పైగా పుస్తకాలు ప్రచురించబడిన పరిణిత రచయిత సత్యంగారి రచనాశైలి గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించడమంటే అది సూర్యుడికి దివిటీ పట్టే ప్రయత్నమే. గొల్లపూడిగారు ఓ సందర్భంలో అన్నారు- "సత్యం గారి రచనలు బావుంటాయనటం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న నిత్యసత్యాన్ని పునరుద్ఘాటించటమే!" అని.

సత్యంగారి గురించి ఆయన రాసిన ఒక వ్యాసాన్ని అభిమానిస్తూ ఒక వ్యక్తి రాసిన మాటలు 'పేరులో సత్యం, మాటలో సత్యం, మనసులో సత్యం' అన్న అక్షర సత్యాల్ని చూశాక 'ఇంక నేనెందుకూ రాయడం, ఆ ఆరు మాటలు సరిపోవూ, ఆయన గురించి చెప్పడానికి?' అనిపించింది. ఆయన చేస్తున్న సత్యాన్వేషణ ఈ పుస్తకంతో మొదలవలేదు, ఈ చిన్ని వ్యాసాలకు...

Satyanveshana