Jalapralayam
audiobook (Unabridged) ∣ Short Stories by Mullapudi Venkataramana
By Mullapudi Venkataramana
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
ఒక అమ్మాయి డాబా మీదకి బకెట్ నీళ్ళతో వచ్చి, పక్క డాబామీద పిల్లతో మాట్లాడుతూంటే, చెయ్యి తగిలి నీళ్ళు పైనించి కిందకి ఒలికాయి. ఆ కింద ఉన్న పుట్టలో చీమలకి జలప్రయళం సంభవించింది. ఆ ప్రళయంలో చీమల ప్రపంచం అంతా కొట్టుకు పోయింది. "చీమాభా" నాశనం అయింది.