
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
వాక్కేళి, వేమూరి అరుణ్ కుమార్ గారి సూక్ష్మ (కొన్ని పొడుగువి కూడా) కవితల సంకలనం. అది అతని కలం పేరు కూడా! ఇవి గత 5 సంవత్సరాలుగా అతను రాసిన సుమారు మూడువేల కవితల నుంచి సంగ్రహించబడ్డాయి. సంస్కృతి, వంటకాలు, సినిమా, దేశభక్తి, దేశభక్తులూ, తెలుగుతేజాలూ వగైరా ఆవిష్కరించడానికి అరుణ్ ఎంచుకున్న నాలుగు పంక్తుల, లయ-ప్రాసపూరితమైన మాధ్యమం ఈ సూక్ష్మ కవితలు. ప్రతి ఒక్కరూ సులభంగా చదువుకోడమే కాకుండా, కొండొకచో ప్రేరేపితులై తాము కూడా రాయగలిగితే ఈ ప్రయత్నం విజయవంతమైనట్టే!