Adding 15 years to our Life Can we? of course, we can! 1980's Medicine is "So" Obsolete Today in 2019 Manage 10 Factor. (Telugu) 2019
ebook ∣ 1980's Medicine is "So" Obsolete Today in 2019 Manage 10 Factor. (Telugu) 2019
By Dr. Sudhir Om Goel

Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
ఇప్పుడు మనిషి జీవితకాలం ఎంత?? భారతదేశంలో 100 శాతం జీవితకాలం 70కు పడిపోయింది. మనం జీవిస్తున్న ఈ 2018లో మన 65 ఏళ్ల జీవితకాలాన్ని ఇంకా 15-30 సంవత్సరాలు పొడిగించుకోడానికి 10 కారకాలు ఉన్నాయి. మనం మన జీవితకాలాన్ని 30 నుండి 70కు పొడిగించి ఇప్పటికే రెట్టింపు చేసుకున్నాం (భారతదేశం స్వతంత్ర్య దేశం అయినప్పటి నుండి).
1980లలో వాడిన ఔషదాలు 1880లలో ఉన్న వారికి ఒక అధ్బుతంగా అనిపించినా ఇప్పుడు అవి పనికిరావు.
అమెరికాలో మానవుని జీవితకాల౦ 85 సంవత్సరాలు.
'సరిగా పాటించగలిగితే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని 85 సంవత్సరాల వరకు ఆన౦దించడానికి 10 కారకాలు ఉన్నాయి.'