
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
"ఒక క్రైస్తవునిగా, నీ జీవితములో ఒక ఉత్తమమైన మరియు మధురమైన ప్రభావం పరిశుద్ధాత్మ అయ్యుండాలి. పరిశుద్ధంగా ఉండుటకు నీ గుణం, నీ మనస్సాక్షి, నీ సృజనాత్మకత మరియు నీ సామర్ధ్యత ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావితం అవ్వచ్చో అర్థం చేసుకొనుటకు ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది.
డగ్ హేవర్డ్-మిల్స్ చే వ్రాయబడిన ఈ అసాధారణ పుస్తకం ద్వారా, మిమ్మును ప్రభావితం చేయుటకు, ప్రేరేపించుటకు మరియు ఎప్పటికి మీ జీవితాన్ని మార్చుటకు మీరు పరిశుద్ధాత్మను అనుమతించవలెను. "