venditera navlalu (Sithakoka Chiluka)- వెండితెర నవలలు (సీతాకోక చిలుక)
audiobook (Unabridged)
By వంశీ
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
venditera navlalu (Sithakoka Chiluka)- Our film directors have portrayed love stories interestingly at different times. Bharathi Raja's Seethakokachiluka is a love story that will always remain classic. The love story between a Hindu and Christian with a conflict is very much relevant during the times the film released. Vamsy worked as an assistant director for this film as well. In 43 parts, he broke down the film and has penned it in an interesting way. This is the second pick of Vamsy for his 'Venditera Navalalu'.
మతాంతరాల వలన జరిగే నష్టాలని అప్పట్లో అనేక సినిమాల్లో చూపించారు మన దర్శకులు. ఒక ప్రేమ కథ ని తీసుకొని ఆ కథ లో మతం విషం చల్లితే ఎలా ఉంటుంది అనేదే సీతాకోకచిలుక కథ. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా లో హిందూ అయిన రఘు క్రైస్తవరాలు అయిన కరుణ ని ప్రేమిస్తాడు. వారిద్దరి మధ్య మతం పెట్టిన చిచ్చు కి 43 భాగాల్లో ఒక నవలా రూపం ఇచ్చారు వంశీ. తనదైన శైలి లో ఈ కథని అల్లిన విధానం అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కి కూడా ఆయన దర్శకత్వ శాఖ లో పనిచేశారు. ఈ 'వెండితెర నవలలు' లో రెండవ నవల ఈ సినిమా గూర్చే!