Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Loading... |
Ranganayakamma is known for portraying the relationships between couples in an interesting and impressive manner. She made a lot of works on the subject and Sweet Home is one among them. There are three stories in it that revolve around Vimala and Buchi Babu. The second part that came out in 1968 tells a great message that the wife is not a slave to the husband and the husband is not a slave to the wife but there should be love between the two. The story has many more underlying thoughts that throw a unique perspective to the readers.
భార్య భర్తల మధ్య అనుబంధాన్ని రంగనాయకమ్మ తన రచనలలో చిత్రీకరించే విధానం ఆకర్షణీయం గా ఉంటుంది. స్వీట్ హోమ్ నవల మూడు భాగాల్లో అదే విషయాన్ని పలు కథల రూపం లో ఆవిడ పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. రెండవ భాగం 1968లో వెలువడగా, అందులో విమల మరియు బుచ్చిబాబు ల సన్నిత్యాన్ని గొప్పగా రచించారు. బుచ్చిబాబు, విమల చిన్నపిల్లలలా గొడవ పడటం, విమల తన జీవిత సంఘటనలని వ్యాసాలుగా, కథలుగా రాయడం, చూపిస్తూ నే భార్య భర్తకు బానిస కాదని, భార్యభర్తల మధ్య ప్రేమ అనే బంధం ఉండాలని గొప్ప సందేశాన్ని చెప్తూ ఈ కథల లోని పాత్రలు మన ముందే తచ్చాడుతున్నాయా అనే భావం కలగజేస్తుంది ఈ భాగం లో ని కథ.