Rythu Biddadu Guerillagaa(Kondapalli Seetharamaiah Jeevitam)-రైతుబిడ్డ గెరిల్లాగా (కొండపల్లి సీతారామయ్య జీవితం)
audiobook (Unabridged)
By కె.అనురాధ
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
Rythu Biddadu Guerillagaa is a book based on the life of Kondapalli Seetharamaiah. He was one of the charismatic leaders of the Naxalite movement in the Telugu states for more than twenty years between 1970 and 1991. Peoples' War happened under his leadership. In this book, author K. Anuradha chronicles the life and times of Kondapalli Seetharamaiah based on interviews with his compatriots. The book gives an insight into the Naxalite movement in the Telugu states and also throws light at the history. రైతు బిడ్డడు గెరిల్లాగా అనే పుస్తకం, కొండపల్లి సీతారామయ్య జీవితం ఆధారంగా రాయబడినది. కొండపల్లి సీతారామయ్య తెలుగు రాష్ట్రాల్లో ని ప్రముఖ నక్సలైట్ నాయకుల్లో ఒకరు. 1970 నుంచి 1991 వరకు, దాదాపు గా రెండు దశాబ్దాల సమయం లో చాలా చురుకుగా, నక్సల్ కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషించారు సీతారామయ్య. ఆయన ఆధ్వర్యం లో నే పీపుల్స్ వార్ కి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ పుస్తకం లో రచయత అనురాధ, ఆయన జీవితాన్ని స్మరిస్తూ, అతని తో కలిసి తిరిగిన అనేక మంది తో ముఖా ముఖి మాట్లాడి సేకరించిన సమాచారాన్ని అక్షర రూపం లో మనకి అందించారు. ఈ పుస్తకం అప్పటి నక్సల్ మూవ్మెంట్ తో పాటు చరిత్ర గురించి తెలుసుకొనే అవకాశం కూడా కల్పిస్తుంది.