Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు)

audiobook (Unabridged)

By Dr. B. R. Ambedkar

cover image of Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు)
Audiobook icon Visual indication that the title is an audiobook

Sign up to save your library

With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.

   Not today

Find this title in Libby, the library reading app by OverDrive.

Download Libby on the App Store Download Libby on Google Play

Search for a digital library with this title

Title found at these libraries:

Library Name Distance
Loading...
RAMUNNI KRISHNUNI RAHASYALU Ramayana is one of the two major Sanskrit epics of ancient Indian history, the other being the Mahabharata. Ramayana, traditionally ascribed to the Maharishi Valmiki, narrates the life of Rama, a legendary prince of Ayodhya city in the kingdom of Kosala. Mahabharata depicts the story of Lord Srikrishna and Kurukshetra battle. Earlier, multiple writers made critical comments and analysis on these epics. Telugu writer Ranganayakamma's criticism of Ramayana, Mahabharatha and Vedas is very popular in the literary field. However, DR B R Ambedkar also made a critical analysis of these epics. Ambedkar made comments on the conduct of the heroes of the Indian epics, the Ramayana and the Mahabharata, Rama and Krishna, in a very hurting manner. When it was published in 1988, there was huge opposition to this book. In the book, Ambedkar criticizes the characters of Lord Srirama and Lord Sri Krishna. రాముని కృష్ణుని రహస్యాలు రామాయణం, మహాభారతం.. ఈ రెండు గ్రంధాలను మన దేశం లో గొప్ప గ్రంధాలు గా కీర్తిస్తారు. ఈ రోజుకి కూడా ఎన్నో సార్లు, రాయాణ మాహాభారత గ్రంధాలని, అందులో ని కథలని ఉదహరిస్తూ మనం జీవనం సాగిస్తాము. అయితే ఈ రెండు గ్రంధాలని విమర్శించే వారు సైతం లేకపోరు. రంగనాయకమ్మ వంటి వారు రామాయణం, మహాభారతం మరియు వేదాల పై చేసిన విమర్శ పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి మన అందరికి తెలిసిందే. అలాగే రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కూడా రామాయణ-మహాభారతాల పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. "రిడిల్స్ ఇన్ హిందూయిజమ్" అనే పేరు తో అంబేద్కర్ చేసిన రచన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. అయితే ఈ గ్రంథంలోని ఒక వ్యాసాన్ని "రాముని కృష్ణుని రహస్యాలు" పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఇందులో అంబేద్కర్ రాముని, మరియు కృష్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని ఉదాహరణలు ఇస్తూ విమర్శిస్తాడు. రాముని పాత్ర చాలా నిస్సారమయిందనే వాదన తో పాటు కృష్ణుడి కుటిల నీతిని అంబేద్కర్ ఈ పుస్తకం లో ప్రస్తావించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యానాలన్నీ ఈ దేశం లో అనేకమంది మనోభావాల్ని దెబ్బ తీసే విధం గా ఉండడం తో అనేక మంది దీనిని నిషేధించాలి అని పిలుపునిచ్చారు కూడా.
Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు)