Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథా సంపుటాల్లో మార్గదర్శి ఒకటి. తొమ్మిది కథలతో వెలువడ్డ పుస్తకం ఇది. సామాజిక జీవన చిత్రణ, మనుషుల్లోని విచిత్ర మనస్తత్వాలు ఈ కథల్లోని వస్తువులు. శ్రీపాదవారి రచనా శైలిలోని అందమైన భాషతో పాటుగా కథల్లోని అంశాలు కూడా మనల్ని ఆకట్టు కుంటాయి. మార్గదర్శి కథలో రాజమండ్రిలో పేరుమోసిన బట్టల వర్తకుడు శంభుశాస్త్రిగారు. ఉద్యోగానికి సిఫార్సు చెయ్యమని వచ్చిన యువకుణ్ణి కూచోబెట్టి, జీవితం గురించి, ఆనందంగా ఉండాలంటే జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, చెబుతాడు. నిజానికి ఆ పాఠాలు మనకే చెప్పినట్టుగా ఉంటుంది. కథ చదువుతున్నంత సేపూ ఆనాటి సామాజిక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ఉంటుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకాలలో మార్గదర్శి కూడా ఒకటి. Margadarshi is one of Sripada Subrahmanyam Sastry's story collections. It is a compilation of 9 stories. Social realities and the strangeness of human behaviors are the objects of these stories. The lyrical style of Sripada's writings and the intriguing aspects of these tales grips a reader. Margadarshi is one of the must-read books of Sripada.