Vamsy ki nachina Kadhalu (Cheekati puvvu)-వంశీ కి నచ్చిన కధలు (చీకటి పువ్వు)
audiobook (Unabridged) ∣ Vamsy ki Nachina Kathalu--1
By Vamsy
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
Cheekati Puvvu Death is inevitable and we all feel bad about it. When someone close to us passes away, we spare a minute to think about them but when someone completely unknown passes away and if we get into a situation to deal with it, along with a prostitute, it is an interesting situation. The author has penned an interesting story around the situation and Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
చీకటి పువ్వు. ఇదొక ప్రత్యేకమైన కథ. సాధారణం గా ఎవరైనా తెలిసిన వాళ్ళు పోతే, ఎంతో బాధ పడతాము. అలాంటిది మనకి అసలు సంబంధం లేని వారు పోయి, మనకి అసంబంధం గా మనం ఒక సందర్భం లోచిక్కుకున్నప్పుడు జరిగే పరిణామాలు భలే గమ్మత్తు గా ఉంటాయి. అదొక్కటే కాదు, వేశ్య కి చీకటి పువ్వు అనేపద ప్రయోగం చేసి ఒక అందమైన కథ ని రూపొందించిన పి ఎస్ నారాయణ గారి ఈ కథ మానవ సంబంధాలచుట్టూ తిరుగుతుంది. సహజత్వం గా ఉన్న ఈ కథ వంశీ గారి కి నచ్చిన దాన్లో ఒకటి.