Vamsy ki nachina Kadhalu (Ahimsa)-వంశీ కి నచ్చిన కధలు (అహింస)
audiobook (Unabridged) ∣ Vamsy ki Nachina Kathalu--1
By Vamsy
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
Ahimsa -Parenting is an art. Especially, parenting kids is a task that involves a lot of patience. How we treat the kids as parents matter a lot and it creates an impression on them. The writer has weaved a story around such a scenario with a simple backdrop. Vamsy liked the message in it and added the story to his favourites.
అహింస -పేరెంటింగ్ ఒక ఆర్ట్ అంటారు. మరీ ముఖ్యం గా చిన్న పిల్లల ని పెంచేటప్పుడు, వారి మనస్సునునొప్పించకూడదు. వారిని ఎంత సుకుమారం గా చూసుకుంటే అంత మంచిది. కానీ పిల్లలకి పెద్దలకి స్కూల్ కివెళ్ళే దగ్గరే వస్తుంది పేచీ. అటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని దాని చుట్టూ దాసోహం అని దాదాహయత్కథ అల్లగా, కథ లోని ఒక అద్భుతమైన మెసేజ్ ని వంశీ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ మన ముందుకుతీసుకొని వచ్చారు.