Vamsy ki nachina Kadhalu (Aa roju ratri)-వంశీ కి నచ్చిన కధలు (ఆరోజు రాత్రి)
audiobook (Unabridged) ∣ Vamsy ki Nachina Kathalu--1
By Vamsy
Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
ఆ రోజు రాత్రి: చాలా సార్లు మనం అవతల వ్యక్తి ని ఇట్టే జడ్జ్ చేసేస్తాము. మనిషిని అట్టి వ్యక్తి వ్యక్తిత్వానికినిర్ణయించడం తప్పు. మనిషిని, అతడు చేసే వృత్తి ని కొలమానం చేసుకొని అతడి గుణాన్ని అంచనా వేయడంసరికాదు అని శంకరమంచి పార్థసారథి గారు ఈ 'ఆ రోజు రాత్రి' అనే కథ ద్వారా వ్యాఖ్యానించారు. చక్కటిసందర్భాన్ని తీసుకొని చెప్పిన ఈ కథ పాఠకుల ఆలోచనలకి భిన్నంగా ఉండిన సందర్భం గా వంశీ కి విపరీతంనచ్చింది.
Aa Roju Ratri: Judging the other individual is as easy as drinking water for some people. Basing on the way the person looks or by his profession, people form opinions. In this Aa Roju Ratri story, the writer picks up this situation and weaves an interesting story with an exciting backdrop. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'