మరణించవద్దు మీ పాపాలలో

ebook మానవాళికి తెలిసిన ఉత్తమమైన వార్త గురించి సరళమైన వివరణ

By Greg Hershberg

cover image of మరణించవద్దు మీ పాపాలలో

Sign up to save your library

With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.

   Not today

Find this title in Libby, the library reading app by OverDrive.

Download Libby on the App Store Download Libby on Google Play

Search for a digital library with this title

Title found at these libraries:

Library Name Distance
Loading...

మనుషులకు ప్రాణమంటే మహా ఇష్టం; ఎవరూ మరణించాలని కోరుకొనరు. వాస్తవంగా, మరణమంటే మనకు చచ్చే భయం.

"మీరు ఒక జీవితాన్ని మాత్రమే జీవించగలరు" అనే లోకోక్తి మనకు బాగా తెలుసు. అయితే మనకు మనమే అత్యంత ముఖ్యమైన ఒక ప్రశ్నను వేసుకొనవలసి ఉన్నాం: మన మరణానంతరం మనకు ఏమి సంభవిస్తుంది?

అనేక మందికి మరణం ఒక మర్మం లేదా తీవ్రమైన ఖండనకు గురయ్యే విషయం. ఏది ఏమైనప్పటికి, జరిగే వాస్తవం – మనందరమూ మరణిస్తాం. ఈ ప్రస్తుత జీవితం లేనప్పుడు పరిస్థితి ఏమి? మరణం తర్వాత వాస్తవంగా జీవితం ఉన్నట్లయితే పరిస్థితి ఏమి? అలాగైనట్లయితే, మనం మరణించిన తర్వాత ఏమి సంభవిస్తుందో మనకు ఎవరు చెప్పగలరు? పరలోకంలో తనకు ప్రత్యక్షానుభవం ఉన్నందువలన, తనకు భవిష్యజ్ఞానం ఉన్నందువలన యేసు చెప్పగలడు. మరణం తర్వాత జీవితం గురించి మూడు మౌలిక సత్యాలను ఆయన మన ముందు ఉంచుతున్నాడు.

మరణం తర్వాత జీవితం ఉంది.
ప్రతి ఒక్కరూ రెండు గమ్యాలలోనుండి ఒకదానిని ఎన్నుకొనాలి.
మీరు సరైన ఎంపిక చేసుకొనడంకొరకు మార్గం ఉంది.
ఈ క్షణమే మీరు దాహంతో మరణిస్తున్నారేమో, అయితే మీరు దాహంతో నశించిపోనక్కరలేదు. అదే విధంగా, మీరు పాపంచేత ఓడగొట్టబడుతున్నారుమో, అయితే మీరు మీ పాపాలలో మరణించనక్కర లేదు. మీ మరణం తర్వాత మీరు నిత్యజీవం మరియు ఆనందం నిశ్చయంగా పొందడం కొరకు ఈ క్షణమే మీరు చేయగలిగినది ఒకటి ఉంది.

ఈ ప్రస్తుత జీవితంలో మీరు అవశ్యంగా చేయవలసిన ముఖ్యమైన విషయం మీ మరణించవద్దు మీ పాపాలలో.

లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోనికి పంపలేదు. (యోహాను 3:17)

మరణించవద్దు మీ పాపాలలో